Surprise Me!

Home Minister Anitha అన్నంలో బొద్దింక , Girls Hostel లో దారణమైన పరిస్థితి | Oneindia Telugu

2025-07-01 81 Dailymotion

Home Minister Anitha - హోం మంత్రి వంగలపూడి అనితకు చేదు అనుభవం ఎదురైంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి బాలికల గురుకుల హాస్టల్‌ 'సందర్శనకు వెళ్లిన ఆమెను సమస్యలు పలకరించాయి. బీసీ బాలికల హాస్టల్‌లో విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తుండగా, హోంమంత్రి అనిత ప్లేటులో కనిపించిన బొద్దింక, హాస్టల్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటూ పలువురు బాలికలు ఫిర్యాదు. దీంతో.. ఆమె చేసేది లేక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన హోంమంత్రి అనిత

Home Minister Vangalapudi Anitha faced an embarrassing moment during her surprise visit to the BC Girls' Gurukul Hostel in Nakkapalli, Anakapalli district. While dining with the students, a cockroach was found in her plate. The girls also raised serious concerns about the poor living conditions in the hostel. The minister, visibly upset, lashed out at the officials for their negligence. Watch the full video for more details on this shocking incident.

📍 Location: Nakkapalli, Anakapalli District, Andhra Pradesh
👩‍🎓 Issue: Hostel hygiene, student complaints, government inspection
⚠️ Warning: Disturbing hygiene conditions in government-run hostels

📽️ Stay tuned for more updates on AP politics and student welfare issues!

#VangalapudiAnitha #HostelInspection #CockroachInFood #NakkapalliNews #AndhraPradesh

Also Read

కొమ్మినేని ఎపిసోడ్ లో మరో ట్విస్ట్..! మళ్లీ సుప్రీంకు వైసీపీ ? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ysrcp-to-move-supreme-court-again-over-home-ministers-remarks-on-journalist-kommineni-439775.html?ref=DMDesc

పోలీసులు రౌడీ షీటర్లను కొడితే తప్పేంటి ? తెనాలి ఘటనపై హోంమంత్రి కామెంట్స్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-home-minister-shocking-reaction-to-tenali-police-beating-to-rowdy-sheeters-in-public-438389.html?ref=DMDesc

ఏపీ వైపు వాయుగుండం- కలెక్టర్లకు హోం శాఖ ఆదేశాలు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/home-minister-vangalapudi-anitha-given-directions-to-authorities-in-view-of-heavy-rains-in-ap-437931.html?ref=DMDesc

~PR.358~HT.286~

Buy Now on CodeCanyon